ANTI-ESTABLISHMENT VOTER NEED VOTE ESTABLISHMENT FOR EITHER PERSONAL PURPOSE OR SOCIAL PURPOSE. COURT IS ONLY ADJUDICATION BETWEEN SOCIAL GROUPS BUT NOT FOR PERSONAL.

   ఎస్టా బ్లిష్ మెంట్ ఏమంటే నీవు ఎస్టాబ్లిష్ మెంట్ ను వ్యతిరేకించి యాంటి -ఎస్టాబ్లిష్ మెంట్ కు వోటేస్తే యాంటి -ఎస్టాబ్లిష్ మెంట్ అధికారములో వచ్చి చేయవచ్చు -చేయలేక పోవచ్చు.
    అటువంటప్పుడు అధికారములోకి వచ్చిన 6 నెలల తరువాత తిరిగి యాంటి -ఎస్టాబ్లిష్ మెంట్ వోటర్ ఎస్టాబ్లిష్ మెంట్ గా ఉన్న యాంటి -ఎస్టాబ్లిష్ మెంట్ ను ప్రశ్నించే పరిస్థితి కలుగ వచ్చు .
     ఆ పరిస్థితి యాంటి -ఎస్టాబ్లిష్ మెంట్ వోటర్ కు వ్యక్తిగతముగా -సామాజికముగా వింతగా ఉండవచ్చు . 
     కనుక యాంటి -ఎస్టాబ్లిష్ మెంట్ వోటర్ ఎస్టాబ్లిష్ మెంట్ ను నమ్మితే తనకు వ్యక్తిగతముగా కాక పోయినా సామాజికముగా పరువు దక్కుతుంది . 
   

Comments