VULGAR WORD IS BY CIVILIAN FOR ARMED PERSON.

 చాలా మంది నన్ను బూతు మాట గురించి వివరణ అడుగుతుంటారు . 
బూతు మాట ఒక నాగరిక పౌరుడు ఇంకొక సైనికుడి మీద ఉపయోగించే పదము . 
సైనికము అనగా దైవికము . 
పౌరసత్వము అనగా మానవత్వము . 
సైనికము యొక్క పౌరసత్వము ప్రతి నాగరికుని లక్ష్యము.
----------------------------------------- 
  

Comments