THIS IS THE MORAL BEHIND INDIAN NATIONAL CONGRESS.

భారత జాతీయ కాంగ్రెస్ విశిష్టత గురించి ప్రజలకు తెలియచేయదలచుకున్నాను. 
-----------------------------------------------
1.భారత జాతీయ కాంగ్రెస్ తీర్ధము యొక్క 'భావన అగాధముగా' మరియు 'రుచి ఉప్పగా' ఉంటుంది.
2. భారత జాతీయ కాంగ్రెస్ విధానము 'సంక్లిష్టముగా,ఆకర్షణీయముగా మరియు భయానకముగా' ఉండుట వలన నామసంపాదనను,గౌరవమును మరియు ధన సంపాదనను ప్రోత్సహిస్తుంది.నామ భజనను ,వ్యక్తి వంచనను మరియు పర నిందను నిరుత్సాహ పరుస్తుంది.
3. భారత జాతీయ కాంగ్రెస్ అగాధ తీర్ధము మేఘముల ద్వారా భూమి ని చేరి నిరంతర ఫలదీకరణను కలుగ చేస్తుంది . మేధో జగత్తు లో ప్రతి ఒక్కరి భావ ప్రకటన(పుట్టుక )(subjective mind) నుండి భావ ఆవేశము(ఉద్రేకము )(objective thinking) ద్వారా భావ సంతృప్తి(ఉత్తేజము )(satisfactory character) కలగాలి కదా.              
4. భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజనీతి పార్టీ కాదు .మూడు(తామసము ,రాజసము మరియు సత్వము) "వైరుధ్య పక్షములుగా" ఉంటూ రెండుగా కనిపిస్తూ ఒకటే పక్షముగా నిలిచే రాజనీతి -వ్యాపార పార్టీ . 
        కనుక ప్రపంచములో ప్రతి ఒక్కరు మౌలికముగా భారత జాతీయ కాంగ్రెస్ వాదులే . 
        అయితే మూడు మౌలిక వైరుధ్యముల ను వాటిని వాటి స్థానములు తెలియచెప్పుట ద్వారా ప్రపంచ శాంతి నెలకొల్ప వచ్చును . 
       తామస పక్షమును గ్రామ -నగర సభలకు మాత్రమే పరిమితము . 
       సాత్విక పక్షమును జిల్లా పరిషత్తు లకు మాత్రమే పరిమితము . 
       రాజస పక్షము ను రాష్ట్ర శాసన సభ లు -పార్లమెంట్ కు మాత్రమే పరిమితము . 
-------------------------------------------
   కనుక పత్రికలు తమ సర్క్యులే షన్ ను కేవలము గ్రామఅభివృద్దికి మరియు నగర అభివృద్ది కి మాత్రమే పరిమితము చేసుకోవాలి . 
   

   

Comments