IMAGINATION(OOHA) MUST COUPLE WITH REALITY(NIJAM). HUMANS,ANGELS & DEMONS FORM POLICE.

నన్ను చాలా మంది నిరుద్యోగులు ఒక ప్రశ్న అడుగుతూ వుంటారు . 
అదేమంటే వృత్తి (ఉద్యోగము ) ఎలా కల్పించుకొనుట?
-------------------------------------------------
         వృత్తి (ఉద్యోగము ) నకు మూడు లక్షణములు ప్రాధమికముగా ఉంటాయి . 
         1. వ్యక్తి నామము ;
          2. వ్యక్తి భావన(గౌరవము ) ;
          3. వ్యక్తి ఆలోచన . 
-------------------------------------------------
          మేధకు మూడు ధర్మములు ఉంటాయి . 
          1. వ్యాపారము(దుకాణములో ); 
           2. న్యాయము(న్యాయస్థానము లో చట్టమును వక్రత చేయడము ద్వారా ) ;
           3. చట్టము(పోలీసు స్టేషన్ లో ).   
-------------------------------------------------
       వ్యక్తి మరియు మేధ రెండూ గెలవాలంటే నిజ జీవితములో ఊహా కలిగిన సక్రమత,నైతికత మరియు సత్శీలత వుండాలి .  
  

Comments