Word means intellect and feeling good.

Words need be intellect and feeling good.
INNOCENT WORDS HAVE PLACE ONLY IN CLASSROOMS OF EVERY WARD/DIVISION/VILLAGE.
SELF(INTELLECT)-INNOCENCE(IGNORANCE) IN SOCIETY IS COSTLY AND AVOIDABLE.
-----------------------------------------------
పంచముడైన భీం రావు అంబేద్కర్ భారత రాజ్యాంగమును రస రహితముగా మార్చి వేసాడు.
రాజ్యాంగరచనలో అపరిపక్వ మేధ మరియు పరిపక్వ మేధ మాటలు లేకపోతే కేవలము హృదయము లేని వాదనలు చేసుకుంటూ న్యాయస్థానములను నమ్ముకుంటూ ప్రభుత్వ తిరుగు బాటు దారుల ప్రాబల్యమును వృద్ధి చేసుకుంటూ యుద్దము చేయుట అనే ప్రక్రియను నమ్ముతూ జీవిద్ధామా ?
భారతీయులకు భగవద్గీత ను రష్యన్ ప్రజలు  తీవ్ర వాద గ్రంధము గా ఎందుకు ప్రకటించి నిషేధించారో  
అర్ధమైనదనుకుంటాను. 
ఎపుడైతే భగవద్గీత యుద్ధము చేయమని బహిర్గతముగా
 అంతర్గత అర్ధము ఎవరికి కావాలి ?
ఎపుడైతే భగవద్గీత యుద్ధము చేయమంటే ముస్లిం ల ఖురాన్ పవిత్ర యుద్ధము చేయమని చెప్పాలా వద్దా ?
--------------------------------------------------

     కనుక నేను ప్రపంచ ప్రజలకు చెప్పేది ఏమంటే మత గ్రంధములు ,దేవతా విగ్రహములు(స్తూపములు ) మనిషిగా జీవిస్తున్న వారి మాటల కన్నా పవిత్ర మైన వి ఎంత మాత్రము ఏనాటికి కానేరవు.  
  అందుచేత ప్రమాణము అనేది కేవలము ఆత్మ సాక్షిగా మాత్రమే ఉండాలి .  
  ప్రమాణము మత గ్రంధములపై మరియు దేవుని పై చెల్లదు . 
  నన్ను నమ్మండి . 
  AVOID BLASPHEMY.
------------------------------------------
  వాక్కు నామ-జ్ఞాన సహితముగా రస భరితముగా ఉండాలి .  
  లేనిచో చిన్న లేదా పెద్ద యుద్ధములు నగరములో/ప్రపంచ దేశాల మధ్య జరుగుతూనే వుంటాయి . 
   వాక్కు నామ -జ్ఞాన సహితముగా రస భరితముగా లేనిచో యుద్ధ నిర్మూలన అసాధ్యము . 
   It is impossible to eliminate wars if words are not name-person sensitive and feeling-sensitive.
  THIS IS EXPRESS ORDER.
--------------------------------------



Comments