TO APPEARING-INTELLECTUALS WITH LOVE(half-sweet and half-bitter).

మేధో వ్యతిరేకులు పిచ్చి వారు. 
మేధో వ్యతిరేకులు అనగా భారతీయ పోలీస్ వారు ,హిందూ అతి వాదులు ,బ్రోకర్ లు ,క్లర్క్ లు మరియు నిమ్న తరగతి అనైతికులు . 
మేధో వ్యతిరేకులు అనగా అనామకత్వము . 
అనామకత్వము వదలాలంటే మేధో వ్యతిరేకులు ఇతరుల మేధ తో వారి ఫలితమునకు సమతుల్యము చేయగలగాలి . 
ఏడిపిస్తే ఏడిచే మరియు నవ్విస్తే నవ్వే జీవితము అనామక జీవితములు . 
ఏడిపిస్తే నవ్వే మరియు నవ్విస్తే ఏడిచే మేధో జీవితము అనామక జీవితమునకు సమతుల్యము చేయాలి . 
అనామకులారా ! సమాజము అనగా మేధ . మేధలో మీ జీవితము మీ ఇష్టము . నా చేతుల్లో ఏముంది ?ఆలోచించండి . 
    
   

Comments