STILL MAJORITY VOTERS DON'T KNOW DIFFERENCE BETWEEN QUESTIONING AND ASKING !

ఎదురుగా అడిగే దానిని ప్రశ్న అంటారు . 
ప్రక్కన ఉండి లేదా కొద్దిగా వంగి అడిగే దానిని సందేహము అంటారు . 

పోలీస్ ప్రశ్న తెలుసుకుని అడగటము అంటారు . 
ప్రజల ప్రశ్న తెలియటము కోసము అడగటము అంటారు.

పోలీస్ వారు తమ సందేహమును ప్రక్కగా మరియు చిన్నగా అడుగుతారు .  
ప్రజలు తమ సందేహమును కేవలము తరగతి గది లో మాత్రమే అడుగుతారు . 

   

Comments