LOGIC GATE OF MIND IS THE FIRST. DISCIPLINE OF MIND IS EVERY NEXT. BALANCE OF MIND IS THE LAST. NAME-FACE-VOICE OF MIND IS THE ULTIMATE.

ఆరోగ్యమే మహా భాగ్యము . 
ఆరోగ్యము అంటే మనస్తత్వ(చట్ట ) సమతుల్యత.
------------------------------
ఆరోగ్యము అంటే భౌతిక భావన యొక్క ఆధ్యాత్మిక ఆలోచన. 
భౌతిక భావన అంటే ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు. 
ఆధ్యాత్మిక ఆలోచన అంటే ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు.
-------------------------------
విద్య అనగా మేధ ఆవిష్కరణ . 
విద్య అభ్యాసము వలన అధ్యాపకులు మరియు విద్యార్ధులు పేరు గడించ వచ్చు . దానితో పాటు పాఠ్యాoశము 'టైటిల్ 'మార్పు చేయ వచ్చు.
--------------------------------
           

Comments