WORD WILL POSSESS GOLD IF WE CAN APPLY MIND(PROFESSION AND INTELLECT). I FOUND THAT WE ARE ALL REACHING IN WORD FOR OTHER BUT WE NEED TO STAY IN WORD AT OTHER. NOBODY WANTS NOBODY AS DARIDRA TO LIVE ON SENSELESS ARGUMENT.

        స్త్రీలు సారస్వతులు అయినప్పుడు ఇంట్లోని వారు శ్రీమంత భావనలు చేయరా?
    అందుకే స్త్రీ లు మాట్లాడే మాటలు ఎదుటి వారికి కలిసే టట్లు మరియు ఇతరులకు synchronise అయ్యేట్లు వుంటే స్త్రీల మాటలకు విలువ ,ఇంట్లోని వారికి విలువ మరియు ఇతరులకు విలువ ఏర్పడదా ?     
    ఏ వ్యక్తి అయినా తన మాట ఎదుటి వ్యక్తి మాటను మూడో వ్యక్తికి ELEVATE చేసేదిగా వుండాలి . 
    ప్రస్తుతము వ్యక్తి మాట ఎదుటి వ్యక్తి మనసుకు మాత్రమే పరిమితము అవుతోంది . ప్రతి ఇద్దరు వారి మాటలలో మూడో వ్యక్తిని ఎందుకు మరచారు? అని నేను అడుగుతున్నాను . 
    THINK LATERAL BY ABSTRACT MIND. 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.