Vijayawada has it(native-social) for world peace.

85% మంది ప్రజలు కేవలము ఆధ్యాత్మిక హృదయము (ఆలోచన ) లేదా సామాజిక న్యాయము (భావన ) కలిగి వుండాలని కోరుకుంటారు . 
ఆధ్యాత్మిక హృదయము అనగా సామాజిక నేరము . 
సామాజిక న్యాయము అనగా వ్యక్తిగత నేరము . 
కనుక రెండూ తప్పే . 
-----------------------------------------------------
ఆధ్యాత్మిక ఆలోచన అనగా ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు . 
సామాజిక న్యాయము అనగా ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లు . 
------------------------------------------------------
అయితే 85% మంది ప్రజలకు 'నేను(ksr ) చెప్పేది ఏమంటే ' సామాజిక భావనకు ఆధ్యాత్మిక ఆలోచన' కలిపి కలిగి ఉంటేనే మానవ సంపూర్ణత . 
     

Comments