ANYHOW WORLD IS CREATED NUISANCE(DIN) TO OVERCOME IT FOR SOCIAL SENSE.HATS OFF TO WORLD. DIN OF DIN TO DIN IS SENSE. SENSE IS RAMRAJYA THAT STARTED USHERING NOW.

 నేను మేధోపరమైన నేరగాళ్ళ(విజయవాడ సత్యనారాయణ పురం వాస్తవ్యులు )తో ప్రస్తుత మేధో పరమైన చరమాంకములో మాటలాడు తుంటే నాకు కొత్త మేధో పరమైన ఆలోచనలు కలుగుతున్నాయి .    
-----------------------------------------------------
ఎందుకంటే నేను మాటలాడాను ఎదుటి వ్యక్తితో . ఎదుటి వ్యక్తి విన్నాడు . అది చుట్టూ వున్న ఇతరులు చూసారు . దానిని ఫస్ట్ సగము అనుకుందాము . 
తరువాత రోజు నేను ఇంకొక వ్యక్తితో మాటలాడాను . సదరు వ్యక్తి నేను ఫస్ట్ సగములో మాటలాడిన మాటలు తెలుసుకుని ఉండవచ్చు . తప్పేమీ లేదు . తెలుసుకుని తదనుగుణముగా నాతో మాట లాడ వచ్చు . 
ఆ "తదనుగుణ మును "మార్పు అంటారు . 
అబ్బ ! ఎంత బాగుందో మార్పు ! నేను భావ ఉద్రేక పరముగా లాభ పడ్డాను . సమాజములోని ఇతరులు భావ ఉద్రేక పరముగా లాభ పడుతున్నారు .   

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.