AN ADULT VOTER CAN'T TAKE BACK HIS/HER VOTE ONCE CAST AMONG SOCIAL FOUR AS PER SYSTEMIC-LAW. ELECTED PERSON COUNTS HIS/HER VOTES THAT ARE POLLED.

నలుగురిలో ఒక పార్టీ అభ్యర్ధి /గుర్తుకు వోట్ ఇచ్చుట అనగా నలుగురిలో తన హృదయము /ఆలోచన ను సదరు పార్టీ /గుర్తుకు 5సం . పాటు ఏమైనా చేసుకునే అధికారము (సత్యము )ను ధారా దత్తము చేయుట . 
     కనుక పరిపక్వ వయసు లేని చిన్న వారికి మరియు సంపూర్ణత లేని ఆలోచన కలిగి వున్న వ్యక్తులకు సాంఘిక ప్రభుత్వ వ్యవస్థ వోట్ హక్కు ప్రసాదించదు . 
     ఈ పై విషయమును ఎన్నికల సంఘము ప్రతి వోటర్ కు భోధన చేయవలసిన భాద్యత వున్నది . 

Comments