Uncontrolled long distance journeys are criminal.

ప్రయాణము అనగా స్థూలముగా రెండు రకాలు .
1. రోజువారీ నడక ప్రయాణము అంటే 5 కి .మీ .  
2. దూర ప్రయాణము .  
-------------------------------------------------------
-------------------------------------------------------
దూర ప్రయాణములను విచక్షణతో మరియు బరితెగింపు లేకుండా అదుపు చేయాలి .లేనిచో రోడ్ ,రైలు మరియు విమాన ప్రమాదములను అదుపు చేయలేము .అయినా ప్రస్తుత ఇంటర్నెట్ యుగములో దూర ప్రయాణములు అవసరము ఎప్పుడో తప్ప ఏమిటి ?
--------------------------------------------------------
--------------------------------------------------------
ఇంటర్నెట్ స్థానికత ను ప్రోత్సహిస్తుంది . 
Virtual world encourages native-leading-earners than global-earning-leaders.


  

Comments