I AM THE PERSON OF THE GOVT AND THE STATE WHO IS WHAT I AM AT ANY MOMENT. I AM NEITHER JUST HEAD OF GOVT NOR JUST HEAD OF STATE NOR JUST HEAD OF DEPT NOR JUST OFFICER NOR JUST EMPLOYEE NOR JUST WORKER.

    మనిషి వాక్కు(నోటి మాట ) ఉన్నది తాను కోరిక వ్యక్త పరచుట మరియు తాను సంతృప్తి పరచుట అనే ఒకే నాణేమునకు రెండు వైపులు కలిగి ఉండుట కోసము . 
    నోటి మాట చాలా శక్తి కలది . 
    నోటి మాట నకారాత్మకముగా మాటలాడితే తనకే తిరిగి నకారాత్మక ఫలము ఇస్తుంది. 
    నోటి మాట సకారాత్మముగా మాటలాడితే ఎటువంటి ఫలము ఇవ్వదు . కేవలము ప్రభావము మాత్రమే ఇస్తుంది . 
     అయితే నోటి మాట ను నకారాత్మక -సకారాత్మకతతో మాటలాడి కోరితే ఎదుటి వ్యక్తికి మరియు తనకు రెండు పక్షాలకు ఉపయోగము కలుగుతుంది .   
    కనుక " నోటి మాటను సమాజములో "  విషయ పరిజ్ఞానమునకు -వివరణకు -విశ్లేషణకు వాడరాదు .
   అయితే అడగటమునకు ,చెప్పటమునకు మరియు తెలుసుకొనుటకు మాత్రమే నోటి మాటను ఉపయోగించాలి.   
----------------------------------------------------
పై విషయమును పోలీసు వారు ,వైద్యులు మరియు భోధకులు సునిశిత మైన సాధన చేయాలి .

Comments