GODS(MEDIOCRE MINDED) MUST BE CRAZY.ISN'T IT?

          అసాంఘికులు అనగా నెగటివిటి (నకారాత్మకత ) అనగా దెయ్యములు /దానవులు.
          మిడి మిడి జ్ఞానము కల వారు అనగా పాసిటివిటి (సకారాత్మకత ) అనగా దేవుళ్ళు .
          సాంఘికులు అనగా నెగటివ్ అఫ్ పాజిటివ్  అనగా మనుషులు .
          విశ్వాసులు అనగా పాజిటివ్ అఫ్ నెగటివ్ అనగా కుటిలత్వము మరియు /లేదా చపలత్వము కలిగిన వారు.
          అసాంఘికులు ,మిడి మిడి జ్ఞానము కల వారు మరియు కుటిలత్వము మరియు /లేదా చపలత్వము కలిగిన వారు ఎవరో కాదు వారు మార్పు కోరే వారు(ANTI-ESTABLISHMENT).
         మార్పు కోరే వారు (ANTI-ESTABLISHMENT) ఎలా మారాలో తెలుసా ! నిరంతరముగా జరిగే మార్పును గమనిస్తున్నవారుగా(APPEARING ESTABLISHMENT) కనిపిస్తూ మార్పు కోరే వారుగా (BEING ANTI -ESTABLISHMENT ) ఉండాలి .
    
                    
         
              

Comments