Controlled aggression-controlled entertainment-controlled devotion are human essentials.

ప్రస్తుత పరిపక్వ సమాజములో ఎవరైతే ప్రజా సమస్యల గురించి మాటలాడతారో వారే ప్రజా సమస్య . 
ప్రస్తుత పరిపక్వ సమాజములో ఎవరైతే వృధా అని అంటారో వారే సమాజమునకు వృధా .
-----------------------------------------------
ప్రజలు అజ్ఞానులుగా కనిపిస్తారు . దానిని ఆసరాగా తీసుకుని పార్టీలు (మనసులు ) మనుగడ లోకి వచ్చి పనిచేస్తే దానిని మించిన దౌర్భాగ్యము మరియొకటి ఉండదు . 
పార్టీలు తమ మనుగడతో తమ హృదయ భావన తాము తెలుసుకుని ప్రజలకు తమ భావన ఉపయోగయుక్తము  చేసుకోవాలి.
Hardware CD like oneself among 6000 social voices may be same.But its invisible software within it need be known by self and other/s for use.
ఉదాహరణకు నేను వృత్తి(పార్టీ )(న్యాయము )(మనసు ) రీత్యా ఇంజనీర్ ను . అయితే ప్రవృత్తి (భావన ) రీత్యా నాయకుడను . 
నాయకుడికి భక్తి భావన ,శాస్త్రీయ భావన మరియు దేశభక్తి భావన మూడూ కలిగి ఉంటాడు . కనుక అదర్శముగా ప్రతి మనిషి తన ప్రవృత్తి రీత్యా తన వృత్తికి నాయకుడే .
అయితే కేవలము ప్రజలకు తమ భావనకు నైతిక చట్ట బద్ధత లేని పార్టీ నాయకుడు ఎటువంటి ఆర్జన లేకుండా గుడిలో దైవము మాదిరిగా చందా లు /హుండీలు వసూలు చేసి మనుగడ సాగిస్తాడు . 
మనిషి కి సమాజములో తనదైన నామ సహిత భావన ఎంత ముఖ్యమో ముఖము(రూపము ) ఇవ్వడము కూడా అంతే ముఖ్యము . 
            

Comments