Vote is the sacred and the most-important thing in politics.

ఓటు పవిత్రము . 
ఓటు ఒకరి గెలుపు ఇంకొకరి ఓటమి . 
ఓటు నియోజక వర్గము ప్రకారము మరియు పార్టీకి పడిన మొత్తము ఓట్లు ప్రకారము అని రెండు రకాలుగా విభజన వుంటుంది . 
ఆ ప్రకారము లెక్కించగా ఒక్కో సారి పార్టీ గెలిచిన నియోజక వర్గములు మరియు పార్టీకి పడిన మొత్తము ఓట్లు విభజన వలన ఒకే నిష్పత్తి లో ఉండకపోవచ్చు .
అంతే గాక పార్టీ గెలిచిన నియోజక వర్గములు(సీట్లు ) మెజారిటీ వుండటం వలన పార్టీకి పడిన మొత్తము ఓట్లు తక్కువగా ఉన్నా సుస్థిర ప్రభుత్వమును ఏర్పాటు చేయవచ్చు .
మెజారిటీ పార్టీ ప్రభుత్వము ఏర్పాటు చేసినా హృదయ భావన లేని పార్టీ ప్రభుత్వము పార్టీల సభ్యుల మద్దతు పరముగా మరియు ప్రజా సమస్యలపై ప్రభుత్వము -పార్టీల సభ్యులు నడిపే మంత్రాంగము -యత్రాంగము వలన పూర్తి కాలము ప్రభుత్వము పనిచేయలేక అప్రతిష్ట పాలై తిరిగి ముందస్తు ఎన్నికలను ఎదుర్కొని తిరిగి ప్రభుత్వమును ఏర్పాటు చేసే మెజారిటీ సభ్యుల బలము కలిగి ఉండక ప్రతి పక్షాలు ప్రతి పక్ష భాద్యతను పోషించ వలసి వచ్చిన సందర్భాలు భారత ప్రజాస్వామ్యములో ఎన్నో . 
INDIAN NATIONAL CONGRESS WILL BE EITHER WINNERS AT FIRST OR WINNERS AT NEXT WITH ITS LATERAL IDEOLOGY.

IMMATURITY MUST BE DEALT WITH IMMATURE FISCAL PROGRAMMES.
IMMATURE MINDED YOUTH-SRAAMIKA-RAITHU VARGAMULU WILL BE MANIPULATED WITH BETTER-DESIGNED WELFARE SCHEMES DURING ELECTIONS.

HENCE WE AT INC NEED NOT WORRY ABOUT ANY ELECTION VICTORY.      
WE AT INC WORRY ABOUT PARTY POPULARITY,WORLD POLITICS AND WORLD ECONOMY.

Comments