ఓ మానవుడా! తప్పు(నేరము) అనేది చేద్దామన్నా చేయలేనిది.రోగము కలిగివుందామన్నాకలిగివుండలేనిది.

భారత జాతీయ కాంగ్రెస్ అనగా సాంఘిక హృదయము. 
సాంఘిక హృదయము లో సూటితనము,కుటిలత్వము మరియు చపలత్వము మూడు ఉంటాయి.కనుక సాంఘిక హృదయము మొదట మోసపురితముగా(చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా ) మరియు తరువాత సత్యవంతముగా(మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా) ఉండాలి. 
ఇది తెలియక భారత దేశములో నానా రకాల మనస్తత్వములు వృద్ధి చెందాయి.ఇప్పుడు తెలుసుకున్నారు కదా! కనుక ప్రజలందరూ వారి పవిత్రమైన వోట్ ను భారత జాతీయ కాంగ్రెస్ కు వేసి వారి మనసుకు నచ్చిన-నలుగురు మెచ్చిన పనులు చేసుకుని ప్రభుత్వము పనిలో(దేవాలయాల నడుపుట,వ్యాపారములు నడుపుట మరియు సైన్యమును నడుపుట) భాగస్వామ్యము తీసుకోవాలి.   

Comments