This is my order.

చాలా ముఖ్యమైన సామాజిక పరిశోధనా ఫలితము  ఏమంటే 1. ప్రజలను సమీకరణ చేసే వ్యక్తులు (general adminstration dept) 33% వ్యక్తులతో (పని వారిలో   నిమ్న వర్గము  33% వారిని,పని పురమాయించే వారిలో నిమ్న వర్గము 33% వారిని మరియు సమాజ శాంతిని నిలబెట్టే వారిలో 33% వారిని ) మాటలాడుట లేదు .2. ప్రజల ఆర్ధిక వ్యవహారాలు చూసే ఆర్ధిక నిపుణులు (ప్రభుత్వ ఫైనాన్సు శాఖ లోని ) 33% వ్యక్తులతో  మాటలాడుట లేదు . 3. ప్రజల విద్యా వ్యవహారాలు చూసే టెక్స్ట్ బుక్ రచయితలు 33% వ్యక్తులతో మాటలాడుట లేదు . 

అందువలనే అశాంతి (అసమానత్వము ) రాజ్యమేలుతోంది . 

కనుక పైన పేర్కొన్న మూడు వర్గాలు మిగిలిన నిమ్న 33% వ్యక్తులతో మాటలాడి వారి పనిని సవరణ చేయాలని నా ఆదేశము . 

This is my order.    

Comments