TELUGU DOESN'T MEAN LACK OF NON-UNIFORMITY IN ALL SEEMA-ANDHRA DISTRICTS. SAMAIKYA-ANDHRA AGITATORS NEED FIRST AGITATE AGAINST TELUGU NON-UNIFORMITY IN SEEMA-ANDHRA DISTRICTS.

ఓ తెలుగు భాషాభిమానులైన సమైక్యాంధ్ర వాద నాయకులారా ! ముందు సీమ-ఆంధ్ర ప్రాంతములో ఒకే స్వచ్చమైన తెలుగును వాడుకలో ఉంచవలసిన వాదము గురించి ఆందోళన చేయండి . 
దాని తరువాత సమైక్య ఆంధ్ర వాదము గురించి ఆందోళన చేయవచ్చు . 
---------------------------------------------------------
ఓ వార్తా పత్రికల యజమానులూ  ! టీవీ ఛానల్ యజమానులూ ! మొదట సత్యము అంటే ఏమిటో మరియు నిజము అంటే ఏమిటో తెలుసుకోండి . 
తరువాత అక్షరములు -మాటలు -వాక్యములు -వ్యాసములు వ్రాయటము గురించి ఆలోచన చేద్దాము . 

వార్తా పత్రిక మొదటి యజమాని పేరు -ముఖము వార్తా పత్రిక మాస్ట్ -హెడ్ క్రింద పెద్ద అక్షరములతో తెలుపటము చట్ట ప్రకారము తప్పని సరి .

అలాగే  టీవీ ఛానల్ మొదటి యజమాని పేరు -ముఖము 
ఛానల్ పేరు క్రింద పెద్ద అక్షరములతో తెలుపటము చట్ట ప్రకారము తప్పని సరి . 

తరువాత అక్షరము పుట్టింది సత్యము -శివము -సుందరము అని తెలుసు కోవాలి . 

సత్యము అనగా జ్ఞాన  హృదయము .
శివము అనగా రంజన భావన . 
సుందరము అనగా శక్తి మంతమైన ప్రపంచము . 

పై మూడింటిని వార్తా పత్రికలు -టీవీ ఛానల్ లు చేరుకోవాలి . 

అంతే గాని ప్రతి రోజు పని చేసే ప్రభుత్వ శాఖలకు వ్యతిరేకముగాను మరియు సమాంతరముగాను వ్యాసములు వ్రాయుట వార్తా పత్రికల -టీవీ ఛానల్ ల ధర్మము కాదు . 

ప్రభుత్వ శాఖలు పని చేయక పోతే ప్రభుత్వములో నే ప్రభుత్వ శాఖలను భాద్యతా యుతము చేసే న్యాయ శాఖ మరియు సంక్షేమ శాఖ ఉన్నవి . 

--------------------------------------------------------
మీకు తెలుసా ! 
న్యాయస్థానములు ,వార్తా పత్రికలు -టీవీ ఛానల్ లు మరియు ప్రతిపక్షాలు సరిఅయిన శీలము (అక్కడా -ఇక్కడా ఒకే మాట ) ద్వారా మరియు శీలము (ఒకే అంశముపై నిన్న-నేడు ఒకే  మాట ) కలిగివుండుట ద్వారా అధికారము చలాయించవచ్చు . 
-------------------------------------------------------




Comments