Self-knowledge of antisocial insurgents is not enough to lead successful life.Social(indian)-knowledge is also ESSENTIAL FOR INSURGENTS.

వృత్తి మరియు /లేదా వ్యాపారము నకు లాభము మూడింతలు అగుటకు ఎంత అవకాశము ఉంటుందో పూర్తి నష్టము అగుటకు అంతే అవకాశము వుంటుంది .

కనుక వ్యాపారి లాభ నష్టములు రిస్క్ తన ఉద్యోగి సహాయముతో చర్చించ వలసి వుంటుంది . 

 లాభ నష్టముల రిస్క్ చేయటానికి వ్యాపారికి తన ఆలోచన మరియు తన ఉద్యోగి ఆలోచన ఎంత ముఖ్యమో వినియోగదారు/ల ఆలోచనలు కూడా అంత సమానముగా ముఖ్యమే .

ప్రపంచములో వ్యాపారులు ఈ మధ్య కాలములో నష్ట పోయిన దాఖలాలు లేవు .

వ్యాపారము అనగా నీతి. 
వృత్తి అనగా నిజాయితి.

అన్న దమ్ములు వృత్తి వ్యాపారముల నిమిత్తము విడి పోయి తరువాత కలుస్తారు . 
అంతే గాని అన్న దమ్ములు వారి భార్య ల నిమిత్తము విడిపోయి జీవించుట కేవలం ఊహ మాత్రమే . 





Comments