O students! News is when man bites dog.PERHAPS MAN HAS DOG CHARACTERISTICS.Avoid perverted news.

మనిషి కుక్కను కరిస్తే వార్తా పత్రికలలో వార్త అవుతుంది.
అంటే వికృత చేష్ట లే వార్తా పత్రిక లలో వార్త అవుతాయి.
ఇది సత్యము . 
అయితే ప్రభుత్వము వారు మరియు సమాజములో మేధావులు వారు చెప్పదలచుకున్న వారి నిజములను వార్తా పత్రిక ప్రకటనలుగా విడుదల చేస్తారు .

నిజమైన ప్రజలు సత్యము మాటలాడతారు . 
సత్యమునైన నేను నిజము మాటలాడతాను .
----------------------------------------------------------
 ప్రజలు అనగా 18 సం . వయస్సు నిండిన వారు . 
ప్రజలు అనగా 18 సం . వయస్సు నిండని విద్యార్ధులు ,లేబర్  మరియు నామము లేని రైతులు కారు . 
----------------------------------------------------------
కనుక 18 సం .వయస్సు నిండని విద్యార్ధులు వారి టెక్స్ట్ బుక్స్,వారి క్లాసు మేట్స్ మరియు వారి గురువులు మధ్యనే నిజము గురించి నేర్చుకోవాలి . 
వార్తా పత్రికలలోని వికృత చేష్టలు మరియు నిజములు చదివి వారి విలువైన సమయమును వృధా చేసుకోరాదు.
ఇది నా ఆదేశము . 
-------------------------------------------------------
ప్రతి  నగరములో /జిల్లాలో జ్ఞాన విద్య అనగా విలువైన వివరణ ,భోధన మరియు పరీక్ష జరుగుట. 
విలువైన జ్ఞాన విద్య జరుగుతూ వుంటే రోగములు మరియు నేరములు రేట్ తగ్గుతూ ఉండి చివరకు శూన్యము కావాలి కదా !
మరి అలా జరగటము లేదు కనుక దానికి భాద్యులు విద్యా ప్రపంచము ను చేయాలి . 
    

Comments