Hindu dharma doesn't require campaign management.Hindu dharma should get rid of mediocre mind.

నేను హిందూ ధర్మము లోని వ్యక్తులను ,డొల్ల తనమును మరియు మిడి మిడి జ్ఞానమును విమర్శిస్తే హిందూ ధర్మమును కించపరచినట్టేనా ?

హైందవ ఆ త్మ విమర్శ అగౌరవము మరియు అప నమ్మకము ఎలా అవుతుందో నాకు అర్ధము కాదు .
Hindu society and culture gets enriched by self-criticism.
Hindu society and culture is endangered from within in the form of mobocracy,hypocracy and psychophancy.

Comments