Even if a person/voter is not antisocial-minded,social-minded and mediocre-minded,social system will REVOLVE ITSELF INTO TRUTHFUL(POWERFUL). If people remember above important point,parties and govt task will be easier.

ఎవరైనా అదర్శవంతముగా మరియు సకారాత్మక ప్రతి స్పందన తో ఆలోచన చేస్తే భారతీయ సైన్యము పై వ్యయము ఇకముందు అనవసరము అని తెలుస్తుంది .

భారత దేశము ఇకముందు ప్రపంచ నాయకత్వము వహించే ఏకైక దేశము.
కనుక ప్రపంచమునకు నాయకత్వము వహించే ఏకైక దేశమునకు సైనిక పాటవము అనవసరము . 
A social leader doesn't require security.
--------------------------------------------------------
ప్రభుత్వ వ్యతిరేకత అనగా సమాజ వ్యతిరేకత . 
మిడి మిడి జ్ఞానము మరియు సమాజ వ్యతిరేకత అనగా అరాచకము . 
--------------------------------------------------------
సమాజ వ్యతిరేకత అనగా సామాజిక వ్యవస్థ వ్యతిరేకత కాదు .
-------------------------------------------------------
సామాజిక వ్యవస్థ అనగా కుటుంబ వ్యవస్థ ,ఆరోగ్య వ్యవస్థ ,న్యాయ వ్యవస్థ ,నిఘా వ్యవస్థ ,ఆర్ధిక వ్యవస్థ ,వ్యాపార వ్యవస్థ ,పాలనా  వ్యవస్థ మరియు విద్యా వ్యవస్థ ల కలయిక .
--------------------------------------------------------
 ఇప్పటివరకు ప్రభుత్వ వ్యవస్థ మరియు పార్టీ వ్యవస్థ వేరు వేరుగా ఉన్నాయి . 
ఇకముందు ప్రభుత్వ వ్యవస్థ మరియు పార్టీ వ్యవస్థ ఒకే నైతిక సక్రమ వ్యవస్థ గా మార్పు చెందుతుంది . 
--------------------------------------------------------
ప్రజల లోని ఉన్న మిడి మిడి జ్ఞానమును మరియు సమాజ వ్యతిరేక జ్ఞానమును సామాజిక వ్యవస్థ జ్ఞానము తొలగించుకుని హేతువాద శాస్త్రీయ జ్ఞానమును తనలో కలుపుకుంటుంది . 
--------------------------------------------------------
మిడి మిడి జ్ఞానము ,సమాజ వ్యతిరేక జ్ఞానము మరియు సామాజిక జ్ఞానము మూడూ నశించి సామాజిక మనస్తత్వ జ్ఞానము యొక్క సామాజిక హృదయ జ్ఞానము పెరగాలి . పెరుగుతున్నది . పూర్తి స్థాయిలో పెరుగుతుంది .
---------------------------------------------------------
భావము లేకుండా నామము రాదు . 
నామము లేకుండా స్వంత స్థలము రాదు . 
సమాజ వ్యతిరేకులు పై మాటను గుర్తుంచుకొని పేరు సంపాదన చేయాలి . పేరు తరువాతే ధనము (భావము ) అని తెలుసుకోవాలి .
---------------------------------------------------------
   
  



Comments