ASKING IS BY WITHOUT KNOWING. QUESTIONING IS BY KNOWING. Social rank.2 is burden on self. Social ranks.3 and 4 are burden on society. Social rank.5 is burden on both self and society.

చెప్పే వాడి మాటను పర్యవేక్షకులు(అడిగే వారు ) మరియు తీర్పు చేసే వారు(ఆచరణ చేసే వారు ) ఇరువురూ విన కుండా ఉండటము జరుగదు . 

ఎందుకంటే అడిగే వారికి మరియు ఆచరణ చేసే వారికి ఎప్పుడూ విరోధము ఉంటుంది . 

---------------------------------------------------------

పర్యవేక్షకులు మూడు రకాలు . 
1. సందేహము వెలిబుచ్చే వారు ;
2. అడిగే వారు ;
3. ప్రశ్నించే వారు . 


Comments