Social mind reached flash point.So third party adjudication between unity and division stands final.

వ్యాపారులు సమైక్యత అంటే ప్రజలు నమ్మరు .
నాయకత్వము సమైక్యత అంటే ప్రజలు నమ్ముతారు.

సమైక్యత అంటే భౌతిక సమైక్యత కాథు .
సమైక్యత అంటే సామాజిక మానసిక సమైక్యత .
ఆంధ్ర ప్రాంతము మరియు తెలంగాణా ప్రాంతము సామాజికముగా మానసికముగా మొదటి నుండి సమైక్యత గా లేరు .

2. సమైక్యత మూడవ వ్యక్తి చెప్పాలి .
ఇక్కడ మూడవ వ్యక్తి(ఢిల్లీ ) వ్యాపార అవసరము'నకు' వ్యాపార అవసరముగా  ఉన్నాడు .
కనుక మూడవ వ్యక్తి మాట చెల్లుబాటు అవ్వాలి .

3. ఢిల్లీ పెద్దలు వ్యాపారుల చేతిలో కీలుబొమ్మలా ? పోలీసుల చేతిలో కీలు బొమ్మలా ? న్యాయ స్థానముల చేతిలో కీలు బొమ్మలా ? ప్రతి పక్షాల చేతిలో కీలు బొమ్మలా ?
కనుక ఢిల్లీ పెద్దలు ప్రజల చేతిలో కీలుబొమ్మలుగా వుండాలని నిర్ణయించుకున్నారు .


 

  

Comments