Indian media mastered craft of selling truthful words.I am anti-indian TO anti-anti-indian.

లేట్ . భాగవతుల లక్ష్మీనారాయణ తన పిన్న వయస్సులో వేదాంత(వ్యాపార ) సూత్రము ప్రకారము తన రూపాయిలో అర్ధ రూపాయి నష్ట పోయాడు కనుకనే తన మధ్య వయస్సులో తన రూపాయి "రెండు రూపాయలుగా తనకు కలిసి వచ్చింది నా తండ్రి గారి డబ్బు(రూ . 30000) రూపేణా షరతులు లేని పెట్టుబడిగా .
దానిని వినియోగించుకొని లేట్ . భాగవతుల లక్ష్మీనారాయణ లాభము చేసికొని మాకు అసలు ముట్టచెప్పాడు 17 సం . తరువాత . 
తను చేసింది నేరము కాదు . మా తల్లి గారు చేసింది నేరము కాదు .
అయితే నేను చేసింది శాస్త్ర ప్రయోగమే .
శాస్త్ర ప్రయోగము మొదటి దశలో సగము నష్ట పోయినా రెండవ దశలో రెండింతలు లాభ పడ్డాను ఇప్పుడు .

వేదాంత (వ్యాపార) రహస్యము (సూత్రము):   
ఏదైమైనా మొదటి దశలో రూపాయికి అర్ధ రూపాయి నష్టపోతేనే రెండవ దశలో రెండు రూపాయలుగా లాభపడటము జరుగుతుంది .  

వేదాంతము mediocrity కాదు . 

వేదాంతము వ్యాపార పరిష్కారము(ఫిలాసఫీ). 
నమ్మకము సామాజిక -ఆర్ధికము (రాజనీతి ). 
   




Comments