'In god we trust' is just 16 levels.'Truth only triumphs' is complete 256 levels.

అంచు వున్నది అనేది నిజము . 
అంచు కి అంచు వున్నది అనేది సత్యము . 
ఆ విధముగానే సాంఘిక మనస్తత్వ శాస్త్రము ప్రకారము సాంఘిక మనస్తత్వ ము నకు అంచు వున్నది అనేది నిజము .
సాంఘిక మనస్తత్వము నకు అంచు వున్నది కనుక సాంఘిక మనస్తత్వము నకు అంచుకి అంచు వున్నది అనేది సత్యము . 
అనగా 'సాంఘిక మనస్తత్వము నకు అంచుకి అంచు' అనెడి 'సమాంతరముగా పనిచేయు చున్న తరువాతి-సాంఘిక-మనస్తత్వము' పేరు ఆధ్యాత్మిక-హృదయము .
ఆ సమాంతరముగా పనిచేయుచున్న తరువాతి -సాంఘిక -మనస్తత్వము ను కనుక్కున్నది "మానవ జాతి చరిత్ర లో మొట్ట మొదటి వ్యక్తి" మహాత్ముడు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ . 
THERE IS NO OTHER GOD THAN TRUTH.

TRUTH IS MYSTERIOUS SUPER-HUMAN POWER THAT IS CONTROLLING WHOLE UNIVERSE.

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.