Be unique being.Avoid common being.

నాయకుడు వైవిధ్యముగా ఉండి ఒకటి కావాలి . 

గుంపులో గోవిందం మరియు నలుగురితో నారాయణ సూత్రము విచక్షణా యుత భావము కలిగించదు . 

విచక్షణా యుత భావము కలిగిందంటే తన దైన ఉనికి 
,పేరు ,భావము (ధనము ) మానవ చరిత్ర లో మిగులుతాడు . లేకపోతే గతములో 480 కోట్ల ప్రజల మాదిరి మానవ చరిత్రలో కలిసిపోతాడు . 

ONE SHOULD NOT SINK BUT FLOAT IN HUMAN MEMORY BY LEAVING NAME,FACE AND VOICE HERE.

WE ARE HERE FOR THERE TO BE HERE AGAIN.

కేవలము భౌతికముగా ఆలోచన నీతి మంతము కాదు . వేదాంత పరముగా (వ్యాపార పరముగా ) కూడిన ఆలోచన నీతి మంతము అవుతుంది .  
వేదాంతము భౌతికమునకు వ్యతిరేకముగా పనిచేస్తుంది . 

ఆ ది శంకరాచార్య పరంపర వేదాంత పరమైనదే . 
అందుకనే ఇన్ని సంవత్సరములు అన్య మతస్తుల నమ్మకమును తట్టుకోగలినది . 

అయితే ఇప్పుడు నా చేతుల మీదుగా శంకర తత్వమును సార్వజనీన మతముగా చేయవలసి వున్నది . 

ONE CAN MAKE ONLY BY BREAKING THING.

BROKEN THING CAN'T BE BROKEN AGAIN.

MAKE BY BREAK CAN BE UNIVERSAL RELIGION.

-----------------------------------------------------------

THERE IS NO DEATH FOR HINDUISM.

-----------------------------------------------------------


Comments