Text-books should be written with ignorance at first sentence and knowledge at every next sentence.Every first sentence need be with alternative thinking and inbetween voice.Every next sentence need be with indepth sense and opposing reaction.CHANGE TEXT-BOOKS.CHANGE EVALUATION PROCESS.

భోధన సరే .
భోధనా అంశము శాస్త్రీయ పరిశోధన పెంచే విధముగా బోర్డు వారు తయారు చేయాలి .
పరీక్షా విధానము కూడా శాస్త్రీయ పరిశోధన పెంచే విధముగా బోర్డు వారు తయారు చేయాలి .
అజ్ఞానమునకు అజ్ఞానముగా మాటలాడుట విజ్ఞాన పరిశోధనకు మూలము.
   

Comments