RAM IS ADARSA PURUSHA. PURUSHA means positivity. PURUSHA-ARDHA : Calculation of market risk must aim at MODERATE IN DYNAMIC CITY/WORLD which WILL BE TRUE EXTREME.

ఎంత మేధస్సు కలిగిన వ్యాపారి అయినా తన ఉత్పత్తి ని బంగారము(NO.!) స్థాయికి తీసుకు వెళ్ళలేడు కదా ?
ఎంత అజ్ఞాని అయిన వ్యాపారి అయినా తన ఉత్పత్తి ని మట్టి(NO.10) స్థాయికి దిగ జార్చలేడు కదా ?

బంగారము (NO.1) మరియు మట్టి (NO.10) కాకుండా మధ్య(NO.2-NO.9) రకములు ఎనిమిది వున్నాయి.

ఎనిమిది (సరిగమ పదనిస) రకములు అనగా నలుగురు సామాజికులు మరియు వారి నాలుగు అంశములు(self,mind,social and spiritual).

కనుక మౌలికముగా వీధి చివరి చిరు వ్యాపారి అయినా లేదా లక్ష కోట్ల ఆస్తి మరియు లక్ష మంది ఉద్యోగులు కలిగిన బహుళ జాతి సంస్థ లేదా గ్రూప్ సంస్థల వ్యాపారి అయినా వ్యాపార సూత్రము ఒక్కటే . 

తన శక్తి సామర్ధ్యములు సమాజములో తెలుసు కుంటే అత్యాశ కలిగివుండకుండా వుంటే ఎవరు ఎవరికీ పోటీ కాదు.ఎవరి మార్కెట్ షేర్ వారికి వుంటుంది . ఎవరి లాభము వారికి వుంటుంది . 

మొత్తము ప్రపంచములోని ఓ వ్యాపారులారా ! మీ మార్కెట్ ప్రవర్తనతో మీరు సమస్యలు సృష్టించుకోవద్దు . ప్రభుత్వమునకు సమస్యలు సృష్టించ వద్దు అని నా విన్నపము . 
  

  




  
  




Comments