Let's make INC as third(teen tera-aat hatara) party BY GIVING OUR VOTES.

తాను మాత్రమే బాగుండాలనుకొని  ఇతరులు ఏమైపోయినా ఫరవా లేదు అంటే అది  సమాజ వ్యతిరేకము  (నేరము).
తాను ఏమైపోయినా ఫరవా లేదు అనుకొని ఇతరులు బాగుండాలని అంటే అది ఆత్మ త్యాగము .
తాను కూడా బాగుండాలనుకొని ఇతరులు కూడా బాగుండా లని అంటే అది సామాజిక త్యాగము .
మేము భారత జాతీయ కాంగ్రెస్ అందరూ పైన తెలిపిన మూడవ వాక్యమునకు కట్టుబడిన వారము .
 

Comments