Every person has physical being,psychological being,social being and spiritual being within.Spiritual is that being as inexistence and inexistence as being.That spiritual feeling gives both self-satisfaction and fearless being.SAB KO SANNUTHI DE BHAGAWAN.

మతము వ్యక్తిగతము .
మతము సామాజికము కాదు .
మత సంబంధ విషయములు సమాజములో చర్చ మరియు ప్రసక్తి అనవసరము .
అయితే తన మ తము మాత్రమే సరయినది అనుట తప్పే .
కాని తన మతము కూడా సరియినది అనుట తప్పు కాదు .

Comments