Where is use of person,thought,voice and sense if they are not useful towards good qualities,good character,respect and earnings? Systemic four should be towards civilised four.So let's aim JUST 20 PERSONS towards earnings,respect,right character and right qualities.

రామ నామం ప్రతి 16 మాటలకు నాలుగవ మరియు ఎనిమిదవ మాటలుగా మాత్రమే వుంటాయి .

రఘుపతి రాఘవ రాజా 'రాం'.
పతిత పావన సీతా 'రాం'.
ఈశ్వర్ అల్లా తేరో 'నాం'.
సబ్కో సన్నుతి దే 'భగవాన్ '.

2. నా శత్రువే(అజ్ఞానే) నలుగురి సమాజములో నా మిత్రుడు. ఎందుకంటే నా శత్రువు(అజ్ఞాని) నన్ను ఆలోచన చేస్తున్నాడు కనుక .

3. ఆధ్యాత్మికము అంటే సూటిగా ,అడ్డముగా మరియు వంకరగా ఆలోచన చేయుట .
ఆధ్యాత్మికము మానసిక సమస్యలను సమూలముగా పరిష్కారము చేస్తుంది .

4. ప్రస్తుత సమస్య రాజకీయ ,పాలనా ,వ్యవస్థా గత,ఆర్ధిక లేదా ఆధ్యాత్మిక సమస్యలు కావు .
ప్రస్తుత సమస్య మానసిక సమస్య మాత్రమే .
మానసిక సమస్య అంటే 'వ్యవస్థలో 6000 భావములలో తానెవరో తెలుసుకోలేకపోవుట'.

5. వ్యక్తి ,ఆలోచన మరియు భావము పది మందిలో శీలవంతుడుగా,గౌరవనీయుడుగా మరియు (33% తనకు మరియు 66% ఎదుటి పదిమందికి) సంపాదనగా మారకపోతే అతడు మనిషి కాడు(రాక్షసుడో లేదా పిశాచో అవుతాడు).

6. వ్యక్తి,ఆలోచన ,భావము మరియు హృదయము పై నాలుగు ప్రతి ఎనిమిది మాటలకు అయినా గుణము,శీలము ,గౌరవము మరియు సంపాదనలుగా ఉపయోగ పడకపోతే ఎలా ?

7. ప్రస్తుతము మరియు భవిష్యత్తు ను దృష్టిలో వుంచుకుంటే న్యాయ వ్యవస్థ ,పోలీస్ వ్యవస్థ మరియు అసాంఘిక వ్యవస్థలు ప్రజలకు ఏ మాత్రము పనికి రావు.
ఆఫ్టరాల్!
a),అతికి అతి చేస్తేనే మితము;b).పోలీస్ వ్యవస్థ కనుమరుగు అవుతుంది అంటే ఆ రెండు వాక్యములు spam మాటలు అయిపోతాయా?
పోలీస్ వ్యవస్థకు మాటల పరిశోధనలో మునిగి భావ పరిశోధన విస్మరించి పిచ్చివాళ్ళుగా మిగులుతున్నారు .
ఆరిపోయే పోలీస్ వ్యవస్థకు వెలుగెక్కువ !



  
   

Comments