Govt.spends everyday out of govt.income everyday.So strike,confrontation and non-productive personal expenditure on festivities and events will RETARD socio-economic system.Hence we all should be scientific and lawful at first TO LISTEN/FOLLOW ANY KIND OF EXPLANATION.Note:Being scientific means "PROVED OTHERWISE WRONG".

ముఖ్యముగా భారత్ లో YSRC పార్టీ కార్యకర్తలకు నేను ఈ బ్లాగ్ పోస్ట్ ద్వారా కొన్ని పాలనపరమయిన సత్యములను తెలియ చేయ దలచు కున్నాను.
1.ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి పదవులు ప్రొసీజర్ ప్రకారము ప్రజలకు మరియు పత్రికలకు జవాబుదారీ కావు.
2.ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి పదవులు కేవలము సమిష్టి రాష్ట్ర శాసన సభకు మరియు సమిష్టి పార్లమెంటుకు  మాత్రమే జవాబుదారీ.
3. ప్రభుత్వ శాఖల అధిపతులు మరియు ప్రభుత్వ శాఖలలోని అధికారులు ,ఉద్యోగులు మరియు సేవకుల మధ్య సంబంధము ఉండీ-లేనట్టు(personal being social)గా వుంటుంది.
4.ప్రభుత్వ అధిపతికి ప్రభుత్వశాఖల అధిపతులకు మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధము లేదు .
5. రాజకీయ పార్టీ లక్ష్యము అధికారము కాదు .
6. రాజకీయ పార్టీ కి లక్ష్యము సామజిక-ఆర్ధిక సమానత్వము .మరియు స్వతంత్రము .
7. ప్రభుత్వ ఖర్చు-ఆదాయము  ప్రతిరోజు వుంటుంది .



Comments