Voiceful film-makers need give right sense of theirs to make audience into true self-in-social.Otherwise no use to society by them.

Voicing person,voiced words,listening person and other person all the four are equally important.
మాటలాడే వ్యక్తి ,మాటలు ,వినే వ్యక్తి మరియు ఇతర వ్యక్తి అన్ని కలిపి నాలుగు సమానముగా ముఖ్యమే. 

2.Blog is neither voice nor sense.It is both.
బ్లాగ్ భావము కాదు.హృదయము కాధు.బ్లాగ్ అనేది రెండూను. 

3.Many are making films by describing but not voicing their sense to make people into true self-in-social.What is the use? 
చాలా మంది వర్ణన చేస్తూ ప్రజలను వారి హృదయములను సమాజములో నిజముగా వుంచే విధముగా వారి హృదయమును వ్యక్తీకరించకుండా సినిమాలు చేస్తున్నారు.ఉపయోగము ఏముంది ?



Comments