This is knowledge world of self and social.

సోషల్ అంటే మంచి ఔశధము -మంచి భావము -మంచి ఆహారము .
దైవము అంటే సోషల్ కు సోషల్ . 
యాంటి సోషల్ వ్యక్తులు అనగా సోషల్ యొక్క సోషల్ .

యాంటి సోషల్ వ్యక్తులు అనగా తీవ్రవాదులు .
యాంటి సోషల్ అనగా అజ్ఞానము .
కోర్సు చేయటము వలన అజ్ఞానము పోతుంది .
అజ్ఞానము అంటే తెలిసినట్టుగా కనిపించటము .
జ్ఞానము అంటే తెలిసినట్టుగా ఉండటము .
 జ్ఞానము 6000 రకాలు .
జ్ఞానమును పేరుపెట్టి పిలువరాదు .
జ్ఞానమును అనుభవించాలి .
గ్రంధం భయము.
మార్గదర్శి వెలుగు.
భయమునుండి వెలుగు వస్తుంది .
భయం అహంకారము కలిగి వుంటుంది .
మార్గదర్శి అహంకారం తొలగిస్తాడు .
సమాజమునకు భయం మరియు వెలుగు రెండు కావాలి .


Comments