Telugu voice by english thinking is cultural legality.

BE AT PERSONAL COMPUTING IN SOCIAL(good medicine-good voice-good diet).
DON'T BE SOCIAL(good medicine-good voice-good diet) AT PERSONAL COMPUTING.

MORALITY MEANS FILM IMAGINATION FOR AUDIENCE BY PAYMENT WITH LEGALITY.

DOING AND BECOMING ARE DIFFERENT AS PER SYSTEMS CONTROL.
చేయటం తయారుకావటం రెండు కూడా వేరు వేరు.  
చేయటం సంస్కృతి. తయారు కావటం నీతి. 
పోలీసు వారు ఉన్నంత వరకు నేరం వుంటుంది. పోలీసు వారు పోతే తాత్కాలికముగా నేరం పెరిగి పూర్తిగా మాయమవుతుంది.   

రామ రాజ్యం అంటే సోషల్ సైకాలజీ. 
నైతికత సిరి. 
అనైతికత దరిద్రం. 
ఆలోచనలో క్రమశిక్షణ,భావములో నాన్-లీనిఆరిటి ఉంటేనే సక్రమం అవుతుంది.
భావములో హృదయం మరియు సమాన ఫీలింగ్ ఉంటేనే నైతికత అవుతుంది. 
మనమందరం నైతికతతో కూడిన సక్రమత్వం కోసం కృషి చేయవలెను.                  
చేతి పని లేకుండా భావం వ్యర్ధం.
తాను తానుగా నిలచి తోటి వారిని తోటి వారిగా నిలిపి ఎదుటి వారిని ఎదుటి వారిగా నిలపటం కథ మరియు శాస్త్రం పరమార్ధం . 
క్షేత్రములో క్షేత్రజ్ఞుడవు అయితేనే సమాజములో వుంటావు. 

Comments