Participate in govt.through HODs than participating in news media and political parties.

ప్రభుత్వశాఖలు  ప్రతిరోజు పనిచేస్తాయి.
ప్రజల చేతుల్లో లాప్ టాప్ మరియు సెల్ ఫోన్ వున్నాయి.
ప్రభుత్వ శాఖల అధిపతులను తమ పేరు తాము ఇచ్చి అడగటము ద్వారా ప్రభుత్వములో పాలు పంచుకోవడం ప్రతి వోటర్ చేయవచ్చును .
అటువంటప్పుడు పత్రికలు,ప్రతిపక్షాలు మరియు పోలీసులు ప్రజలను ప్రభుత్వ మార్పు ఎందుకు కోరుకుంటున్నారని అడగరు ?
Change of popular govt.is sinful.
Change of everyday executive decisions is legal.

Govt.is overall legislator and policy maker.
Govt.dept.heads are overall executive and policy implementor.

ప్రజలు పాలకులు చేయవలసిన పనిని రాజకీయ నాయకులను చేయమని అడగటము ఏమి న్యాయము ?

ప్రజలు ప్రతిరోజు 32 ప్రభుత్వ శాఖల అదిపతులతో తమ పేరు ఇచ్చి పాలు పంచుకోవాలి . 
కాని నేను గమనిస్తున్నది ఏమంటే ప్రజలు పత్రికలలో పార్టీలలో పాలు పంచుకుంటున్నారు. 
      


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.