Posts

Acting is court mind which solves crime and ill Acting to acting is congress mind which makes all as self-knowledgeables by themselves.

జీవితములో నటన (ఊహ )(ఇతరులకు వ్రాయుట ) అనేది మొదటగా తప్పదు . అయితే అంతిమముగా “నటనకు నటనగా ” ఉండుట (లేదా నిలుచుట ) అనేది కూడా తప్పదు . 

To understand womanhood,it takes an engineer 20 years of his adulthood. Because womanhood is complex mind. And engineer work is being complex to complex. So it takes 20 years which means being complex to complex in complex. Isn’t it so ?

Image

One should be both self in self and self in other/s. Otherwise one will be made so by other/s later.

నీలో నీవుగా మాత్రమే ఉంటూ ఇతరులలో నీవుగా ఉండకపోతే “అది ఆత్మ వంచన ”కాదా ?

When will Indian media change into pro-establishment mind being anti-establishment sense ?

Image
జ్ఞానులుగా ఉండే (నిలుచుట కాదు ) మీడియా వారితో ఇలాగే మాట్లాడాలి .  మొదటగా శీలము కలిగి ఉన్నా “అంతిమముగా “ ఎలా మాట్లాడే వారితో అలాగే మాట్లాడాలి కదా . 

Tamas(Appearance-based) people are being knowelegebles and pessimists(court-minds) who are either self in self or other/s in self. Truthfuls(Quality-based) people are prevailing -as- knowledgeables and optimists(congress-minds) who are both self in self and self in other/s. .

ప్రిన్సిపుల్స్ ఉన్న వాడు మొదటగా ప్రత్యర్థి చేతిలో ఓడినా అంతిమముగా గెలుస్తాడు -ప్రత్యర్థులను కూడా గెలిపిస్తాడు . ప్రిన్సిపుల్స్ ఉన్న వాడే నాయకుడు . ————- మనిషి తిరిగి మనిషిగా నిలిచిన తరువాత “గుణ ప్రధానుడిగా నిలుస్తాడు -నిలుపుతాడు “.

But engineer(social reformer ) does morality (goodness) (consistency against adverse questions).

చేసే వాడు మరియు చేసేది (లేదా చేయబడేది ) రెండూ ఒకటి కాదు . ఉదాహరణకు ఇంజినీర్ (లేదా సంఘ సంస్కర్త ) మరియు నైతికత (మాట నిలకడ )(ఆలోచన నిలకడ ) అనే రెండూ ఒకటి కాదు .

SO RESPECT PERSONAL BEING SOCIAL. AND BELIEVE SOCIAL BEING PERSONAL.

ప్రపంచ సమాజములో  ఉండేది నిలువదు కనుక నిలిచేది ఉండలేదు.  అయితే ఉండేది గౌరవించాలి . మరియు నిలిచేది నమ్మాలి .