Posts

Baahubali Director Rajamouli | బాహుబలి 2 తర్వాత రాజమౌళి సినిమాలకు పనికి ...

Image
Earning name for self is not by media coverage. So by keeping this in mind,both s s rajamouli and venu swamy are SOCIALLY wrong. Isn't it ?

ACCOUNT MEANS PLURAL(10) HEADS. NAME MEANS SELF. WORD MEANS SOCIAL FOUR.

అకౌంట్ మరియు పేరు(ఆలోచన )(మాట ) లేకుండా డబ్బు సంపాదన అనేది సాధ్యము కాదు .

IDEAS RULE WORLD.

ఆర్ధిక స్వతంత్రము అనగా పేరు - మాట(ఆలోచన) ల మధ్య అందమైన ,రుచికరమైన మరియు శ్రావ్యమైన అల్లిక .   

ENGINEER WORK IN IMMATURE SOCIAL SYSTEM WAS JUST EITHER CONTROL SYSTEMS WORK OR POWER DEVICES WORK OR MACHINE DESIGN WORK OR BUILDING STRUCTURES WORK. BUT ENGINEER WORK IN PRESENT MATURE SOCIAL SYSTEM IS SOCIAL(LATERALITY) ENGINEERING BETWEEN TWO REAL-IMAGINATIVE-VIRTUAL ENTITIES AMONG SOCIAL FOUR.

సినిమా /నవల కథకు మరియు కథ పేరుకు మధ్య ఎంతో సంబంధము ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ? అలాగే కథా రచయితకు మరియు కథకు మధ్య కూడా .  ---------------------------- ---------------------------- సినిమా /నవల రచయిత కు మరియు అతడి ఇంటర్వ్యూ ప్రొమోషన్ మాటలకు మధ్య ఎంతో సంబంధము ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?      

PUBLIC WRITING MEANS FILM DIRECTION. PUBLIC WRITING MEANS GRACEFULNESS WHICH IS COMPLEXITY BETWEEN FEAR(PUBLIC QUESTIONING) AND VALOUR(PUBLIC INSTRUCTION).

Image
నేను ప్రస్తుతము సినిమా/నవలా రచయితల/దర్శకుల మరియు వారి కథల -కథనము ల సంక్లిష్టత పైన "మరియు ఇంటర్నెట్ లో సదరు సంక్లిష్టత పై వ్యక్తుల నామ సహిత సంక్లిష్టత పై " విశ్లేషణ /వివరణ చేస్తున్నాను .   

Does ABN Andhrajyothi owned by vemuri Radhakrishna believe that "deception of deception to deception for deception by deception at deception" be deception "but not truth which has prevailance " ?

Image

Money(voice) is not for suicide but for making self and other/s as true real.

Image
ఏమైనా చెప్పండి . బాహుబలి సినిమా అనేది చిత్ర రంగములో మరియు  ప్రేక్షక లోకములో రెండు చోట్లా సినిమా యొక్క వ్యాపారము మరియు పరమార్ధము(గమ్యము ) ల సంక్లిష్టత మీద ప్రపంచ వ్యాప్తముగా ప్రశ్నలు లేవనెత్తుతోంది .  నా మాట (ఆలోచన ) ఏమంటే ఇలా గమ్యము(పరమార్ధము ) మరియు వ్యాపారి రిస్కు విస్మరించి  వ్యాపారము విస్తరించుకుంటూ పొతే అది(సినిమా) అంతిమముగా జూదము మరియు పిచ్చి గా  నిలుస్తుంది .  సమాజ వ్యవస్థ అనేది అజ్ఞానము (చెడు )(నేరము )  వలన పాడు అయ్యేదానికన్నా కుహనా (అత్మ వంచన ) తత్వము వలన పాడు అవ్వటము అనేది ఎక్కువగా ఉంటుంది .  ------- నోరు మరియు చేయి నీది అని చెప్పి గమ్యము (పరమార్థము ) మరియు పరిష్కారము విస్మరిస్తే దానిని మేధావి తనము అనరు సరికదా ఆత్మహత్యా సదృశ్యము అవుతుంది .