Posts

YES !

Image

Indian police should know question precision.

బ్రతకడానికి ఏమి చేస్తూ ఉంటారు ? అనే ప్రశ్న అడుగుట  అనేది సామాజిక నేరము . ఏమి చేస్తూ బ్రతుకుతుంటారు ? అనే ప్రశ్న అడుగుట ఆనేది సామాజిక సక్రమత . 

Purpose of true knowledgeable is to make all other/s as true knowledgeables among themselves by provoking their(IGNORANTS) MINDS everyday so that IGNORANTS become true knowledgeables by nurturing sense(thought) among themselves.

జ్ఞాని అనే వాడి సామాజిక ఉనికి అనేది ఆజ్ఞానికి అజ్ఞానిగా "కనిపిస్తూ" మాటలాడుట .  

TRY ANY EXTREMIST TO FIND IT. EXTREMIST IS IGNORANT IN SOCIAL.

తీవ్ర వాది అనే వాడు ఎవరైనా సరే నేరము చేయడు . అయితే ఇతరులు నేరము చేయడానికి కుట్ర చేస్తాడు . . 

I am not GURU. But I appear as so.

నేను గురువుకు గురువును . I AM BEING GURU TO GURU.

As honesty in currency transactions is transparent among common people,common people income power improves later.

సామాన్య ప్రజలు ప్రతి వారము కొకసారి బ్యాంకులో తాము పొదుపు చేసిన డబ్బు ను వేయడమును కానీ తీయడము కానీ చేయడము ద్వారా సామాన్య ప్రజలు "తమ నిజాయితీని బ్యాంకులకు తద్వారా ప్రభుత్వముకు స్వయం నిరూపణ చేసుకోవడము ద్వారా" తమ ఆదాయ శక్తి అనేది పెరుగుతుంది . ------- ఎలాగంటే నల్ల (ప్రభుత్వ లెక్కల్లోకి రాని ) ధనము అనేది సామాన్యుడి ఒక్క రూపాయి అయినా నల్ల కుబేరుడి కోట్ల రూపాయలు అయినా ఆడిట్ లెక్క ప్రకారము ప్రభుత్వము /చట్టము దృష్టిలో ఇద్దరూ సమానమైన ఆర్ధిక నేరగాళ్లే . 

Telugu film movie clips are giving good sense to YouTube audiences.

Image