Posts
Why Muhammad Married So Young Girl Ayesha - Dr Zakir Naik 2015 Dubai
- Get link
- X
- Other Apps
Anyhow I am fortunate enough not to be head of govt. now among unsecured indian people.DARE TO THINK BETTER AND BEYOND. Genius like m k Gandhi appears as mad(inconsistent) NATURALLY TO IGNORANT(half-truthful) people who are now. constituting 66% of population. No sane person thinks-voices-feels that other is insane.
- Get link
- X
- Other Apps
కంటికి కన్ను మరియు పంటికి పన్ను న్యాయము గురించి ఏమైనా చెప్పండి మరియు ఎంతైనా చెప్పండి . అయితే భారత పోలీసు వారిలో కావలసినంత తీవ్రవాదము ,అవినీతి(నియంత మానసికత ) మరియు మానసిక చాంచల్యము ఉన్న ప్రస్తుత పరిస్థితిలో భారత ప్రభుత్వము ఘోర హంతకులకు ఉరితీత శిక్ష అనేది సహజ న్యాయ సూత్రములను అతిక్రమించినట్లే . ప్రజలారా ! ఆలోచించండి . హత్యకు గురి అయిన వారు ఏమైనా గాంధీ మహాత్ములా ? హత్య చేసిన వారిలో మానసిక పరివర్తన తీసుకు రాలేని ఆర్భక ప్రభుత్వ వ్యవస్థ హత్య చేసిన వారిని ఉరితీత ద్వారా హత్య చేయడము అనేది దైవము కూడా క్షమించదు .
Need for PUBLICITY is only for nameless things or people.
- Get link
- X
- Other Apps
Many people in many ways tried to IMITATE being system(truth). BUT they all failed. Ex:N T RAMA RAO.
- Get link
- X
- Other Apps
Avoid rhetoric.
- Get link
- X
- Other Apps
కావలసినది మనిషికి మంచి గుణము మరియు మంచి ఫీలింగ్ . అయితే అవి రెండూ చదువు మరియు తెలివి(నైపుణ్యము ) వలన కలగటము లేదు అని సమాజములో భావించినప్పుడు ఆ చదువు మరియు తెలివి (నైపుణ్యము ) ప్రజలకు అక్కరలేదు . సర్టిఫికేటు అనేది మనిషికి సర్టిఫికేటు లేని ఇతరుల కన్నా ముందు వరసలో ఉంచుతుంది కాని ఆ సర్టిఫికేటు అనేది కలిగి ఉన్నంత మాత్రాన ఆ పని చేయగల శక్తి కి గ్యారంటీ కాదు . సర్టిఫికేటు మరియు అవార్డులు లేకుండా చాలా మంది పేరు సంపాదించి స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు . ------------------- మనిషి మంచి గుణము సంపాదన చేయాలంటే అజ్ఞానిగా కనిపించాలి . మనిషి మంచి ఫీలింగ్ సంపాదన చేయాలంటే అజ్ఞానులను రెచ్చ గొట్టాలి . ------------------- అజ్ఞానము అనేది మానసిక బలహీనత .దానిని ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని రెచ్చ గొట్టటము చేయకపోతే ఆ మానసిక (సామాజిక) బలహీనత వలన సమాజములో దారిద్రము మరియు రోగము పెరిగి చివరకు అది మనిషి సమాజమును ఆలోచన లేని జంతువుల సమాజముగా తిరోగమన దిశలో ప్రయాణము చేస్తుంది .
Half-truthfuls die half-truthfully. Be truthful to die truthfully.
- Get link
- X
- Other Apps