Posts

Other way round is straight.

  Philosophical intellectual is nothing but professional.

SO ASK SENSE.

  ARGUMENT(DIFFERENCE)-MONGERING WILL NOT STAY PEOPLE AS RICH.   SENSE(SAME)-MONGERING-by argument with person's name to it WILL STAY PEOPLE AS RICH.

OTHERWISE MIDDLE CLASS WOMEN WILL BECOME LOW CLASS IN DYNAMIC WORLD.

మధ్య తరగతి కుటుంబ స్త్రీ ల ఆర్ధిక స్థిరత్వము గురించి ఒక మాట చెప్పదలచుకున్నాను .  అది ఏమంటే తల్లి తండ్రులు మధ్య తరగతి కుటుంబ స్త్రీ లకు చదువు మరియు పెళ్లి రెండూ చేయలేరు .  అయితే మధ్య తరగతి కుటుంబ స్త్రీలు పెళ్లి అయిన తరువాత చదువు కొనసాగించి తమకు నచ్చిన అంశములో ఒక సర్టి ఫి కెట్ పొందితే చలన జగత్తులో నిజమైన ఆర్ధిక ఉన్నతి పొందిన వారవుతారు కదా .

O BEGGARS! YOUR DUTY TO BEG MUST BE "FROM BEGGARS ONLY".

బిచ్చ గాడు "బిచ్చ గాళ్ళ నుండి మాత్రమే"  బిచ్చము చేయాలి . ఇది నా ఆదేశము .

DEFINITION OF NUISANCE IN PROFESSION.

వృత్తిద్వారా ఆలోచన(హృదయము) మార్పు కలిగించలేని మాటను nuisance అంటారు.        

ALL WHO SPEAK WORDS FOR LISTENERS CAN'T STAY TRUTHFUL(POWERFUL) WHATEVER GREAT MAY BE THE FORUM/POST. ONLY THOSE WHO SPEAK WORDS BY SENSIBLE VOICE WITH LISTENERS FOR OTHERS WILL STAY TRUTHFUL(POWERFUL) WHATEVER INSIGNIFICANT MAY BE FORUM.POST. TRUTH(POWER) IS THE ULTIMATE GOAL FOR ANY LIVING BEING VOICE. సత్యము వద్దు అనుకుంటే జీవితము జీవించడము అనవరము.

పొగిడితే మంచి వాడయిపోతాడా ? ఖండిస్తే చెడ్డ వాడయిపోతాడా ? విమర్శిస్తే మంచి వాడయిపోతాడు సుమీ ! ------------------------------------------------------ మంచి మాట దానికదే సత్యము (శక్తి ) అయిపోతుందా ? చెడ్డ మాట దానికదే అసత్యము (శక్తిహీనము) అయిపోతుందా ?  మంచి మనిషి యొక్క మంచి మాట మంచి మనిషితో ఇతరుల మంచి కొరకు అంటే సత్యము (శక్తి ) అయిపోతుంది .  ----------------------------------------------------------- వేదికపై శక్తి వంతమైన లైటింగ్-మైక్-ప్రచారము మరియు వక్త వస్త్ర ధారణ వలన చెడ్డ మాట సత్యము (శక్తి ) అయిపోతుందా? ----------------------------------------------------------- ఒక విద్యా వేత్త తన విద్యాలయమునకు అన్ని రాంకులు వచ్చాయని గట్టిగా అరుస్తూ ప్రచారము చేసుకుంటే నిజముగా అన్ని రాంకులు -ఉద్యోగాలు -ధనము తన విద్యాలయములో చదువుకున్న వారికి మాత్రమే ఉన్నట్టా ? అనుకూలతకు అతిప్రచారము వలన వ్యతిరేక ఆలోచన ఇతరులకు కలుగదా ? --------------------------------------------------------- తీవ్రత అనేది నిజముగా తీవ్రత కావాలంటే చలన జగత్తులో మితము కావాలి .  --------------------------------------...

WE SHOULD SEE ALL BY BEING SOME. WE SHOULD AVOUD SEEING SOME BY BEING ALL LIKE MEDIA AND POLICE/PUBLIC DO. PUBLIC ACCESS(MEDIA AND POLICE)(MANY-TO-MANY) ARE JUST EXIGENCY FOR PUBLIC EXCEL(ONE-TO-MANY) DUTY.

ప్రతి వస్తువుకు అంతర్గతము మరియు బాహ్యము రెండూ ఉంటాయి . రెండూ ముఖ్యమే . రెండూ పరిగణనలోకి తీసుకుని మన మైండ్ తో మన మాట(8 వాక్యముల ఆలోచన) ను వాడాలి .