Posts

Word,speaking person and listening person all three must have relevance to society.So a bad word from a bad person to another bad person is good.

సమాజమునకు మాట,పలికిన వ్యక్తీ,విన్న వ్యక్తీ మూడూ ముఖ్యమె. అవినీతికి వ్యతిరేకముగా పోరాడే వ్యక్తులు,సంస్థలు పై మాటను గుర్తుంచుకొవాలి. 

Do your work in social.Don't be social in your work.

నీ పనిలో సామాజికముగా వుండటం సామాజిక నేరం అంటారా లేదా? సమాజములో నీ పని ఉండాలి . అలా వుంటే అతడిని శీలవంతుడు అని పిలువబదును. ప్రస్తుతం ప్రపంచములో 66% ప్రజలు శీలము లేని వారు. 

Computer is essential for all.

మనమంతా మాటలాడుతున్నాము . కాని మాటల వెనుక వున్నా భావం హృదయం గురించి మనం పట్టించుకోవడం లెధు. ఎందుచేత అని నేను ప్రశ్న వెస్థున్నాను? దానికి కారణం నన్ను చెప్పనీయండి .  సరిఅయిన విద్య నేర్వకపోవటమే! అవిద్య దరిద్రహెతువు.   మాట మాటలాదాలంటే వ్రాత,ఆలోచన కలవాలి.  వ్రాత,ఆలోచన కలిగివుంటే మనకు పనిచేయవలసిన ముఖ్యమంత్రి అవినీతి చేయడానికి ఎలా ఆస్కారం కలుగుతుంది? వ్యాపారం చేసుకునేవారు,క్యారక్టర్ లేని వారు ప్రజలను ఏమి ఉద్దరిస్తారు? మాట ప్రజలను వారేమిటో వారిని చెయగలగాలి. 

'AAVISHKAR' IS NEUTRAL-EXTREME OVER POSITIVE-EXTREME.Both thought and philosophy are innovated successfully by m k gandhi for social mature democracy.

మన భావం నాలుగు విభాగములుగా వుంటుంది . 1.వ్యక్టిగతం 2. మానసికం 3. సామాజికం 4. ఆధ్యాత్మికం మన ఆహరం రెండు విధాల సమ తుల్యం గా వుండాలి . 1. సమాజ పరముగా 2. మనః పూర్వకముగా కనుక పొదుపు 10% మాత్రమే వుండాలి . మరియు సమ తుల్యం మరియొక 10% మాత్రమే వుండాలి .

Don't laugh at other.Just smile.

 నవ్వు నాలుగు విధాల చేటు . 1. వ్యక్తిగతముగా 2. మానసికముగా 3. సామాజికముగా 4. ఆధ్యాత్మికముగా

My expansion/power stroke is world-WIDE.My exhaustion stroke is andhrapradesh state,india.

నాయకులు ఆధిపత్యం కలిగివుండరు . ఉద్యోగులు మాత్రమె ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తారు . ప్రస్తుతం అసత్య వాది లోక విరొధి. నా ఈ బ్లాగ్ ప్రజలను జ్ఞాన వంతులను చేయగలదని నా భావన .

Media is characterless being social-in-professional brutes.

భారత ప్రభుత్వ మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖ లలో పని చేసే వారు జీతగాళ్ళు మాత్రమే . జీతగాళ్ళు కోటీశ్వరులు కారు. భారత ప్రభుత్వమును మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వములను నడిపే నాయకులు మాత్రమె కోటీశ్వరులు గా చలామణీ అవుతారు . వోట్ వేసే ప్రతి వారు పైన చెప్పిన సత్యమును గ్రహించాలి. లేకపోతే అబద్దాల కోరులు గా చట్టమునకు చిక్కి జైలు పాలు అవుథారు. ఖబర్దార్ !